Chinnari Kittayya Song Lyrics – Mangli

Chinnari Kittayya Song Lyrics : Chinnari Kittayya is a Telugu Song from the movie Ari My Name is Nobody featuring Saikumar. Chinnari Kittayya Song sung by Mangli while the Lyrics are written by Kasarla Shyam. The Music for Chinnari Kittayya Song Lyrics is composed by Anup Rubens and this movie is directed by V. Jayashankarr.

Chinnari Kittayya Song Lyrics
Chinnari Kittayya Lyrics :
Telugu : ARI – My Name Is Nobody
Singers : Mangli
Music Directors : Anup Rubens
Lyricists : Kasarla Shyam
Label : T-Series Telugu…

నంద నందలాల
నంద నందలాల

నంద నందలాల

నంద నందలాల

ఓఓఓ
చిన్నారి కిట్టయ్య సిత్రాల కిట్టయ్య
బందికానాలా పుట్టినాడే

పుట్టింది ఓ సోట పెరిగింది ఓ సొట
బందాలెన్నో ఇడిసి నాడే
ఈ ఉయ్యాలా లా కయ్యాలే సూసేరా
సుట్టూరా గోవుల మందలే గాసేరా
రేపల్లె రాజాదారి కష్టాలనే ఏరి కోరి
ఆడి తేరి తేరి సాగేరా….

హోలీ రే హోలీ రే హోలీ రే హోలీ రే
షాముకేలో రే రంగోలీ హలో హలో
సుక్కల్లో చంద్రుడాయేరా

ఊట్టి కొట్టేసి వెన్న దొంగలా
ఈ చమ్మ కేళి మనసుల్ని దోచినాడు రా
నంద నందనాలా
నంద నందనాలా
నంద నందనాలా
నంద నందనాలా
నంద నందనాలా
ఆఆ వేల వెల గోపికలకి ప్రేమ పంచినోడు
ఆ వేణువూది బాదలెల్ల ఎల్ల గొట్టినాడు
గోపాల బాల శ్రీ కృష్ణ లీల
దడ దడ పిడి గుద్దులతోటి
మనుడు ఐన మామను చంపే
ఆ జన్మ అట్టిది ఆ గుండె గట్టిది
పాలు నీడ న్యాయం తానై
ఆ మాధవుడే తానూ మారి మారి
చేరి దారి దారి చూపేరా
హోలీ రే హోలీ రే హోలీ రే హోలీ రే
షాముకేలో రే రంగోలీ హలో హలో
సుక్కల్లో చంద్రుడాయేరా

ఊట్టి కొట్టేసి వెన్న దొంగలా
ఈ చమ్మ కేళి మనసుల్ని దోచినాడు రా
నంద నందనాలా
నంద నందనాలా
నంద నందనాలా
నంద నందనాలా
నంద నందనాలా
ఆఆఆఆఆఆఆఆఆఆఅ ఓఓఓఓఓఓఓఓఓఓఓ
చీరలేత్తుకేల్లి నట్టి చిలిపి క్రిష్ణుడైనా
కాపాడన్నా అనే మోర విన్నాడు
చీరలిచ్చి నాడు

ఆ మాయ ఏంటో ఆ మర్మ మేమో
లోకాల నిట్లా ఏలినోడు
రాధాన్నిట్లా తోలినోడు
బాణాలు పట్టక ప్రాణాలు తీసిన ఆటే తానై ఆడినాడే
భగవంతుడి సూత్ర దారై
ఈ జగమంత ట తానే ఉండి ఉండి
అంతా నిండి నిండి నడిపేరా

హోలీ రే హోలీ రే హోలీ రే హోలీ రే
షాముకేలో రే రంగోలీ హలో హలో
సుక్కల్లో చంద్రుడాయేరా

ఊట్టి కొట్టేసి వెన్న దొంగలా
ఈ చమ్మ కేళి మనసుల్ని దోచినాడు రా
నంద నందనాలా
నంద నందనాలా
నంద నందనాలా
నంద నందనాలా
నంద నందనాలా

Chinnari Kittayya Song Lyrics – Mangli in Telugu

OOOOO
CHINNARI KITTAYYA SITRAALAKITTAYYA
BANDHIKHAANALA PUTTINAADE

PUTTINDI O SOTA PERIGINDI O SOTA
BANDALENNO IDISINAADE

EE UYYAALA LAA KAYYAALE SOOSERAA
SUTTURAA GOVULA MANDALE GAASERAA

REPALLE RAAJADARI KASTAALANE ERI KORI
AADI TERI TERI SAGERAA….

HOLI HOLI RE HOLI HOLI RE
SHAMUKELO RE RANGOLI HOLI HOLI
SUKKLLO CHNDRUDAYERAA…

OUTTI KOTTESI VENNA DOGALAA
E CHAMMA KELI MANSULNI DOCHINADURAA….

NANDA NANDALAA
NANDA NANDALAA

NANDA NANDALAA

NANDA NANDALAA

NANDA NANDALAA

NANDA NANDALAA

AAA VELE VELA GOPIKALAKU
PREMA PANCHINODU

AA VENUVOODI BAADHALELLA
YELLA GOTTINAADU

GOPAALA BAALA SRI KRISHNA LEELA

DADA DADA PIDI GUDDULATOTI
MNUDU AINA MAMANU CHAMPE
AA JANMA ATTIDI AA GUNDE GATTIDI
PAALU NEEDA NYAYAM TANAI

AA MAADvUDEY EE MURAARI
MAADAVUDAI TAANU MAARI MAARI
CHERI DAARI DAARI CHOOPERAA

HOLI HOLI RE HOLI HOLI RE
SHAMUKELO RE RANGOLI HOLI HOLI
SUKKLLO CHNDRUDAYERAA…

OUTTI KOTTESI VENNA DOGALAA
E CHAMMA KELI MANSULNI DOCHINADURAA….

NANDA NANDALAA
NANDA NANDALAA

NANDA NANDALAA

NANDA NANDALAA

NANDA NANDALAA

NANDA NANDALAA

AAAA OOOO
CHEERALETTUKELLI NATTI
CHILIPI KRISHNUDAINAA

KAAPAADANNA ANE MORA VINNADU
CHEERALICCHINAADU

AA MAAYA ENTO AA MARMA MEMO
LOKALANITLAA YELINODU
RADHAANNI ATLAA THOLINODU
BANALU PATTAKA PRANALU TEESINA
AATE TANEI AADINAADEY

BHAGAVANTHUDII SOOTHRADHAARI
EE JAGAMANTHATAA TAANE UNDI UNDI
ANTHA NINDI NINDI NADIPERAA

HOLI HOLI RE HOLI HOLI RE
SHAMUKELO RE RANGOLI HOLI HOLI
SUKKLLO CHNDRUDAYERAA…

OUTTI KOTTESI VENNA DOGALAA
E CHAMMA KELI MANSULNI DOCHINADURAA….

NANDA NANDALAA
NANDA NANDALAA

NANDA NANDALAA

NANDA NANDALAA

NANDA NANDALAA

NANDA NANDALAA

Chinnari Kittayya Song Lyrics – Mangli in English

Chinnari Kittayya Song Lyrics – Mangli | Ari | Anup Rubens | Jayashankarr 

Watch Chinnari Kittayya song Lyrics video from ARI Movie by Mangli

Leave a Comment