Aatala Paatala Song Lyrics in Telugu from Akashamantha movie (Telugu) (2008). Aatala Paatala navvula Song Lyrics in Telugu sung by Madhu Balakrishnan.This song is composed by Vidyasagar with lyrics penned by Ananta Sriram. Akashamantha (Telugu) album stars Praksah Raj, Trisha and the songs were released in 2008.
Aatala Paatala Navvula Song Lyrics in Telugu Details
జీవితం యాంత్రికంగా, వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, యిలా ముప్ఫై సంవత్సరాల జీవితంలో మొత్తానికి ముప్ఫై నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోను ముక్ష్యమైన ఘట్టం తండ్రి గానో, తల్లి గానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, యిదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినపుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మ, నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా వుందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా! ఇదే ఇదే అని అంటారు.
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా
మేఘాల పల్లకి తెప్పిస్తా | లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా | చల్లని హాయినందిస్తా
మేఘాల పల్లకి తెప్పిస్తా | లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా | చల్లని హాయినందిస్తా
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా
అడుగులే పడుతుంటే | యదనిలా తడుతుంటే
మధురమౌ భావాలేవో మోగే లోలోన…
పలుకులే పైకొస్తే | చిలిపిగా పిలుపిస్తే
పులకలే పదులై వేలై పొంగే నాలోన…
లాలి పాటే నేనై | లాల పోసే వాణ్ణై
లాలనే | నింపనా | లేత హృదయాన
మేఘాల పల్లకి తెప్పిస్తా | లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా | చల్లని హాయినందిస్తా…
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా
ఎగురుతూ నీ పాదం | ఎదుగుతూ నీ రూపం
ఎదురుగా వుంటే అంతే ఎదో ఆనందం
అడుగుతూ కాసేపు | అలుగుతూ కాసేపు
అనుక్షణం నీతో వుంటే ఎంతో సంతోషం
క్షణములెన్నవుతున్నా | వయసు ఎంతొస్తున్నా
పాపవే | పాపవే | నాన్న నయనాన
మేఘాల పల్లకి తెప్పిస్తా | లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా | చల్లని హాయినందిస్తా…
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా
మేఘాల పల్లకి తెప్పిస్తా | లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా | చల్లని హాయినందిస్తా
Aatala Paatala Navvula Song Lyrics in Telugu
Jeevitam.. yaantrikanga, veganga saagutundi.
Modati prema.. modati muddu..modati gelupu..
Ilaa. muppai samvatsaraala jeevitamlo..
Mottaaniki muppai nimishaalu maatrame..
Jeevinchaamani cheppukogalam.
Andulonu mukhyamaina ghattam..
Tandrigaano.. talligaano.. maare samayam.
Puttina biddanu motta modati saariga..
Chetulloki teesukunna aa nimisham..
Idenaa naa bidda ani choose aa nimisham..
Pelli kaani vaallu.. meeru puttinappudu..
Mimmalni chetulloki teesukunna modati nimishamlo..
Mee ammanaannallo kaligina..
Aa anubhooti elaa vundo adigi choodandi..
Maatalu dorakka allaadi potaaru.
Ee paata vinipinchandi.. aahaa.. ide ide ani antaaru
Aatala Paatala Navvula Puttadi Bommara Bommara
Aashaga Choosina Naannaku Puttina Amma Ra Amma Ra
(Meghala Pallaki Teppista, Lokanni Kottaga Choopista
Venneley Tanapai Kuripista, Challani Haayinandista) – 2
Aatala Paatala Navvula Puttadi Bommara Bommara
Aashaga Choosina Naannaku Puttina Amma Ra Amma Ra
Aduguley Padutuntey, Yedanila Tadutuntey
Madhuramav Bhavalevo Oogey Lolonaaaaa
Palukuley Paikostey Chilipiga Pilupistey
Pulakaley Padulai Vaelai Pongey Naa Lonaaaa
Laalipaatey Naenai, Laalaposeyvadnai
Laalaney Nimpana Laeta Hrudayaana
Meghala Pallaki Teppista, Lokanni Kottaga Choopista
Venneley Tanapai Kuripista, Challani Haayinandista
Aatala Paatala Navvula Puttadi Bommara Bommara
Aashaga Choosina Naannaku Puttina Amma Ra Amma Ra
Egurutu Nee Paadam, Yedugutu Nee Roopam
Yeduruga Untey Antey Yedo Aanandam
Adugutu Kaasepu, Alugutu Kaasepu
Anukshanam Neetho Untey Ento Santosham
Kshanamulennavtunna Vayasuentostunna
Paapavey Paapavey Naanna Nayanaana..
Meghala Pallaki Teppista, Lokanni Kottaga Choopista
Venneley Tanapai Kuripista, Challani Haayinandista
Aatala Paatala Navvula Puttadi Bommara Bommara
Aashaga Choosina Naannaku Puttina Amma Ra Amma Ra
Aatala Paatala Navvula Song lyrics in Telugu & English