Rama Krishna Lyrics written by ChandraBose, music composed by Hiphop Tamizha, and sung by Ram Miriyala from the Telugu album ‘Agent’.
Rama poyi Krishna vacche
Baadhe poyi happy vachindha
Night-eh poyi light-eh vacche
Prema pothu pothu
Edho edho nerpinchindha
Govinda Govinda girlfriend Govinda
Ayyinda ayyinda breakup ayyinda
Poyinda poyinda preme dooram poyinda
Vachinda vachinda freedom vachinda
L antene lose-eh kadha
O ante overdose-eh kadha
V antene virus kadha
E ante katha end kadha
Rama Krishna Govinda
Govinda hari Govinda
Pilla pothe poyinda
Govinda hari Govinda
Lolli mottham poyinda
Govinda hari Govinda
Dil kaali ayinda
Govinda hari Govinda
Nuvve nenanna nene nuvvanna
Love marinda Govinda Govinda
Naatho nenunna naakai nenunna
Life-eh aaginda hey Govinda Govinda
Mabbutho breakup ayitheney
Chinuke varadhalle pongunu ga
Kallatho breakup ayitheney
Kalale nijamalle maarunu ga
Ende naaku neede kadha
Ending naaku starting kadha
Paina lona tholichesthunna
Dhanne minche gelupe raadha
Rama Krishna Govinda
Govinda hari Govinda
Pilla pothe poyinda
Govinda hari Govinda
Lolli mottham poyinda
Govinda hari Govinda
Dil-u kaali ayinda
Govinda hari Govinda
Govinda Govinda girlfriend Govinda
Ayyinda ayyinda breakup ayyinda
Poyinda poyinda preme dooram poyinda
Vachinda vachinda freedom vachinda
Rama Krishna Lyrics in English
రామ పోయి కృష్ణ వచ్చే
బాధే పోయి హ్యాపీ వచ్చిందా
నైటే పోయి లైటే వచ్చే
ప్రేమే పోతు పోతు
ఏదో ఏదో నేర్పించిందా
గోవిందా గోవిందా
గర్ల్ ఫ్రెండ్ గోవింద
అయ్యిందా అయ్యిందా
బ్రేకప్ అయ్యిందా
పోయిందా పోయిందా
ప్రేమే దూరం పోయిందా
వచ్చిందా వచ్చిందా
ఫ్రీడమ్ వచ్చిందా
ఎల్ – అంటేనే లాసే కాదా
ఓ – అంటే ఓవర్ డోసే కదా
వి – అంటేనే వైరస్ కాదా
ఇ – అంటే కథ ఎండే కదా
రామకృష్ణ గోవిందా
గోవిందా హరి గోవిందా
పిల్ల పోతే పోయిందా
గోవిందా హరి గోవిందా
లొల్లి మొత్తం పోయిందా
గోవిందా హరి గోవిందా
దిల్లు ఖాళీ అయ్యిందా
గోవిందా హరి గోవిందా
(దేవుడా) నువ్వు నేనన్నా నేనే నువ్వన్న
లవ్వే మారిందా (గోవిందా గోవిందా)
నాతో నేనున్నా, నాకై నేనున్నా
లైఫే ఆగిందా (గోవిందా గోవిందా)
మబ్బుతొ బ్రేకప్పు అయితేనే
చినుకే వరదల్లే పొంగునుగా
కళ్లతో బ్రేకప్పు అయితేనే
కలలే నిజమల్లే మారునుగా
ఎండే నాకు నీడే కదా
ఎండింగ్ నాకూ స్టార్టింగ్ కదా
పైనా లోన తొలిచేస్తున్నా
దాన్నే మించే గెలుపే రాదా
రామ కృష్ణ గోవిందా
గోవిందా హరి గోవిందా
పిల్ల పోతే పోయిందా
గోవిందా హరి గోవిందా
లొల్లి మొత్తం పోయిందా
గోవిందా హరి గోవిందా
దిల్లు ఖాళీ అయ్యిందా
గోవిందా హరి గోవిందా
గోవిందా గోవిందా
గర్ల్ ఫ్రెండ్ గోవింద
అయ్యిందా అయ్యిందా
బ్రేకప్ అయ్యిందా
పోయిందా పోయిందా
ప్రేమే దూరం పోయిందా
వచ్చిందా వచ్చిందా
ఫ్రీడమ్ వచ్చిందా
Rama Krishna Lyrics in Telugu